బికినీలో.. మన్మథుడు  భామ అన్షు అందాల జాత‌ర‌

రెండు ద‌శాబ్దాల క్రితం నాగార్జున మ‌న్మ‌ధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి  మూడు సినిమాల‌తోనే స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్న హీరోయిన్ అన్షు

ఆ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్‌తో రాఘ‌వేంద్ర మ‌రో రెండు చిత్రాలు మాత్ర‌మే చేసిన ఈ ముద్దుగుమ్మ

ఆపై కెరీర్ ఊపందుకుంటున్న స‌మయంలోనే పెళ్లి చేసుకుని విదేశాల‌కు వెళ్లి పోయింది

ఇటీవ‌ల సందీప్ కిష‌న్‌, రావు ర‌మేశ్ మ‌జాకాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

కానీ మూవీ విజ‌య‌వంతం కాక‌పోవ‌డంతో ఏవైనా ఛాన్సులు వ‌స్తే  వ‌స్తా అన్న‌ట్లు తిరిగి వెళ్లిపోయింది

అయితే పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్నా  ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది.

తాజాగా త‌న భ‌ర్త , పిల్ల‌ల‌తో క‌లిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన ఈ భామ అక్క‌డ ఓ ఖ‌రీదైన హోట‌ల్‌లో బ‌స చేసి, స్విమ్మింగ్ పూల్‌లో అందాలు ఆర‌బోస్తూ అభిమానుల‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చింది

ఆ ఫొటోలు చూసిన వారంతా అన్షును ఇంత హాట్‌గా ఎన్న‌డూ చూడ‌లేదంటు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోనూ

ఎన్న‌డు అందాల ప్ర‌ద‌ర్శ‌ణ చేయ‌ని ఈ బ్యూటీ ఎంటి ఇప్పుడు ఇంత‌గా గ్లామ‌ర్ ట్రీట్ ఇస్తుందంటూ అనుకుంటున్నారు