రెచ్చిపోయిన కుషిత‌

అచ్చ తెలుగు సోయ‌గం కుషిత క‌ల్ల‌పు మ‌రోసారి రెచ్చిపోయింది 

ఎప్పుడూ చీర‌లో మ‌న ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూ సంద‌డి చేసే ఈ హైద‌రాబాదీ బ్యూటీ 

ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఒదిగిపోయి త‌న అందంతో ఎదుటి వారిని మెస్మ‌రైజ్ చేసేది

అప్పుడప్పుడు చూయించి చూయించన‌ట్లు 

అందాలు ప్ర‌ద‌రర్శిస్తూ వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక్క‌సారిగా 

రూట్ మార్చి ఆకాశ‌మే  హ‌ద్దుగా చెల‌రేగి పోయి

అందాల‌ను బాహాటంగా  ప‌రుస్తూ చూసే వారికి షాకిచ్చింది

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా 

చేసిన బ్యూటీ ఎక్క‌డా స‌రైన గుర్తింపు రాక పోయిన‌ప్ప‌టికీ 

సోష‌ల్ మీడియాలో మిలియ‌న్‌కు పైగానే ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది

తాజాగా నిర్మాత‌ ఎస్కేఎన్‌, ద‌ర్శ‌కుడు మారుతి కాంబోలో వ‌స్తున్న త్రీ రోజెస్ వెబ్ సిరీస్  

సీక్వెల్‌లో ఓ రోజ్‌గా న‌టిస్తున్న‌ ఈ భామ దానికి సంబంధించిన గ్లింప్స్‌లోనే హీట్ పెంచింది.

ఆపై గ‌త ఆరు నెల‌ల నుంచి గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌ణ‌లో ప‌ట్టా ప‌గ్గాలేకుండా 

ఓ రేంజ్‌లో ఫుల్ మీల్స్ పెడుతూ మ‌గ పుంగ‌వుల‌కు నిద్ర లేకుండా చేస్తోంది

 తాజాగా హాలీడే ట్రిప్‌కు వెళ్లిన ఈ బ్యూటీ అక్క‌డ కేవ‌లం చిన్న గుడ్డ పీల‌క‌తో ఎద అందాల‌ను టైట్‌గా బిగించి వీధుల‌న్నీ క‌లియ తిరుగుతూ క‌ల్లోలం రేపింది. 

వంటి పై భాగంలో, న‌డుముపై లైవ్‌లో క‌ల‌ర్ ఫుల్‌గా టాటూస్ వేయించుకుని ఎంజాయ్ చేసింది

ఇందుకు సంబంధించిన వీడియోను సైతం పోస్టు ఈ చేసిన ఈ చిన్న‌ది కాసేప‌టికే 

ఆ వీడియోను డిలీట్ చేసి దాని స్థానంలో ఫొటోలు షేర్ చేసింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన 

ఫొటోలు, వీడియోలు నెట్టింట దుమార‌మే రేపుతున్నాయి.  మీరూ ఓ లుక్కేసి మీ క‌నులారా ఆస్వాదించండి మ‌రి.