మ‌రోసారి.. బికినీలో రెచ్చిపోయిన మన్మథుడు భామ‌

మన్మథుడు సినిమాతో తెలుగు  ప్రేక్షకులను మెప్పించిన అన్షు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది

ఆ సినిమాలో నాగార్జున  సరసన న‌టించిన ఈ బ్యూటీ,  క్యూట్ లుక్‌తో మెస్మ‌రైజ్ చేసింది

తర్వాత ప్ర‌భాస్‌తో రాఘవేంద్ర, కొన్ని తెలుగు, త‌మిళ చిత్రాల్లో 

గెస్ట్ రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌ అకస్మాత్తుగా పెళ్లి చేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది

సుమారు పుష్క‌రం త‌ర్వాత మ‌జాకా సినిమాతో ప‌ల‌క‌రించిన ఈ భామ

పెళ్లై ఇద్ద‌రు పిల్లల తల్లయినా అందాల ఆర‌బోత‌లో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తోంది

వారం క్రితం దుబాయ్ ట్రిప్‌కు వ‌చ్చిన ఈ బ్యూటీ నాడు బ్లూ క‌ల‌ర్‌ బికినీలో సెగ‌లు పుట్టించ‌గా..

 తాజాగా పింక్ క‌ల‌ర్  బికినీలో రెచ్చి పోయింది

స్విమ్మింగ్ పూల్ ఫొటోలతో నెట్టింట హీట్ పెంచింది

సినిమాల్లో గ్లామర్ షో చేయని అన్షు 

స‌డ‌న్‌గా.. ఇలా హాట్ లుక్  ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు

చూసేది అన్షునేనా అని   తిక‌మ‌క ప‌డుతున్నారు 

ఆల‌స్యం ఎందుకు  మీరూ చూసేయండి