బ్యాక్‌లెస్ ‘శ్రీలీల’.. ఈ టాలెంట్ కూడానా!
ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే
తిరుగులేని గుర్తింపుతో ఆప్రతిహాతంగా
దూసుకుపోతోంది తెలుగు ముద్దుగుమ్మ శ్రీలీల
నాలుగు భాషల్లో డజన్ సినిమాలతో
హై రేంజ్‌లో దూసుకెళుతుంది
తాజాగా బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టిన
ఈ ముద్దుగమ్మ అక్కడా 2చిత్రాలు చేస్తుంది
అయితే సినిమాల పరంగా
ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్
మాత్రం మిస్సవకుండా చూసుకుంటోంది
సమయం దొరికితే ప్రైవేటు ఫొటో
షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తోంది
తాజాగా చీరకట్టులో బ్యాక్‌లెస్‌గా
పోజులిచ్చి కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది
ఇప్పుడీ ఫొటోలు
సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి
వాటిని చూసిన వారంతా..
అమ్మడిలో ఈ టాలెంట్ కూడా
ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు
మీరూ ఓ లుక్కేయండి మరి
Related Web Stories
అబ్బబ్బ.. కియారా అద్వానీ హొయలు..
గ్లామర్ హొయలతో హీట్ పుట్టిస్తున్న బేబమ్మ
మరోసారి ‘రుహానీ’ అందాల విష్పోటనం
తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నా ప్రభాస్ హీరోయిన్..