మ‌రోసారి ‘రుహానీ’ అందాల విష్పోట‌నం

తెలుగు వాళ్లకు కొత్త‌గా ప‌రిచయం అవ‌స‌రం లేని బ్యూటీ రుహానీ శ‌ర్మ‌

ఇటీవ‌ల సినిమాల్లో అంత‌గా క‌నిపించ‌ని  ఈ ముద్దుగుమ్మ‌ సోష‌ల్ మీడియాలో మాత్రం

ఎక్క‌డా త‌గ్గేదేలే అన్న చందంగా గ్లామ‌ర్ ఫొటోలు, షూట్ల‌తో చెల‌రేగి పోతుంది

వాటిని సోష‌ల్‌ మీడియాలో పంచుకుంటూ కుర్ర‌కారుకే కాకుండా

వ‌య‌సు మ‌ళ్లిన వారికి కూడా  కంటి మీద కునుకు లేకుడా చేస్తోంది

అందుకు నిద‌ర్శ‌నం తాజాగా చేతిలో  గులాబీతో ఎద అందాలు ప్ర‌దర్శిస్తూ చేసిన షో

అయితే ఇంత‌గా అందాల భోజ‌నం వ‌డ్డిస్తున్నా

సినిమా అవ‌కాశాలు అశించినంత‌గా త‌లుపు త‌ట్ట‌క‌పోవ‌డం అశ్చ‌ర్యక‌రం

 అమ్మ‌డి క‌ష్టాన్ని చూసైనా  సినిమాల ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, న‌టులు

ఈ అందాల రుహానీకి ఛాన్సులు ఇచ్చి యూత్ ఆక‌లిని తీర్చాల‌ని కోరుతున్నారు