తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నా ప్రభాస్ హీరోయిన్..

 టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

బాలనటిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన శ్రీదేవి 'రుక్మిణి' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది.

ఆ తర్వాత 'ఈశ్వర్' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది

శ్రీదేవి విజయ్ కుమార్. సినిమాల్లో కనిపించకపోయినా బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కొనసాగుతుంది ఈ అమ్మడు. డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

శ్రీదేవి విజయ్ కుమార్. సినిమాల్లో కనిపించకపోయినా బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో కొనసాగుతుంది

ఈ అమ్మడు. డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మడు వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది.

 తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ట్రెడిషనల్ లుక్స్ కు గ్లామర్ టచ్ ఇచ్చింది శ్రీదేవి విజయ్ కుమార్.

టాలీవుడ్ యాక్టర్ నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ చిత్రంలో నటిస్తుంది.

ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించి మరోసారి తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.