అబ్బబ్బ.. కియారా అద్వానీ హొయలు..
మెట్ గాలా ఈవెంట్లో కియారా అద్వానీ సందడి చేశారు
గర్భవతిగా ఉన్న ఆమె తొలి సారి బేబీ బంప్ తో వేదికపై దర్శమిచ్చారు
'గేమ్ ఛేంజర్' షూటింగ్ సమయంలోనే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది
భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన గౌనులో ఆమె మెట్ గాలా వేడుకలో రెడ్ కార్పెట్ పై నడిచారు.
కియారా బేబీ బంప్‌తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది
మొదటి సారి బేబీ బేబీ బంప్‌తో బయటకు రావడం, ఆమె ధరించిన స్టైలిష్ అవుట్‌ఫిట్ ఆకర్షణీయంగా ఉండడంతో ఈ ఈవెంట్‌లో ఆహుతులు కళ్లు తిప్పుకోలేకపోయారు.
ఇదే విషయాన్ని కరణ్ జోహార్, రకుల్ ప్రీత్‌సింగ్, అలియాభట్ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు
ఆమె బేబీ బంప్ ఫొటోలతోపాటు తారల కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి
Related Web Stories
గ్లామర్ హొయలతో హీట్ పుట్టిస్తున్న బేబమ్మ
మరోసారి ‘రుహానీ’ అందాల విష్పోటనం
తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నా ప్రభాస్ హీరోయిన్..
అబ్బబ్బ సుప్రీత.. ఏంటీ అందం..