గ్లామర్ హొయలతో హీట్ పుట్టిస్తున్న  బేబమ్మ

2019లో సూపర్ 30తో కృతి శెట్టి సినిమాల్లోకి అరంగేట్రం చేసింది

ఉప్పెన సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది

కృతి శెట్టి  ప్రస్తుతం జెనీలో నటిస్తోంది

తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫాంటసీ కామెడీ 

నూతన దర్శకుడు అర్జునన్ జూనియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు 

వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్ నిర్మించారు

కృతి, కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బిలతో కలిసి తెరను పంచుకోబోతోంది

సోషల్ మీడియా ఎప్పుడు ఫొటోస్‎ను షేర్ చేస్తూ ఆక్టివ్ ఉంటుంది ఈ భామ

తాజాగా కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్‎ను షేర్ చేసింది