సిరి బిగ్ బాస్ సీజన్ 5లో ఫైనలిస్ట్, మంచి పేరొచ్చింది అప్పుడే

సిరి, శ్రీహన్ ఇద్దరూ కలిసి జీవనం సాగిస్తున్నారు, వీరికి ఒక కుమారుడు చైతు, ఆ బాలుడిని పెంచుకుంటున్నారు 

సిరి, శ్రీహన్ పెంచుకుంటున్న చైతు, సిరి మామయ్య కుమారుడే అని ఒక ఇంటర్వ్యూలో సిరి తల్లి చెప్పారు 

సిరి స్వస్థలం విశాఖపట్నం. సినిమాల్లోకి రాకముందు అందాల పోటీల్లో పాల్గొని 'మిస్ బ్యూటిఫుల్ స్మైల్' టైటిల్ గెలుచుకుంది 

షా రుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలో సిరి చిన్న పాత్రలో కనిపించింది. 

వార్తలు చదివే యాంకర్ గా, తరువాత చాల సీరియల్స్ లో చిన్న పాత్రలు పోషించింది సిరి. తరువాత సినిమాలలో కూడా నటించింది. 

యూట్యూబ్ లో చాల పాపులర్ అయిన సిరి, కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. 

ఒక టీవీ రియాలిటీ షోలో సిరికి ఆమె ప్రియుడు శ్రీహాన్ ప్రొపోజ్ చేసాడు. అంతకు ముందు సిరి అతనికి ప్రొపోజ్ చేస్తే తిరస్కరించాడు అని చెప్పింది. 

వారంలోపు నువ్వే మళ్ళీ ప్రొపోజ్ చేస్తావ్ చూడు అని సిరి ఛాలెంజ్ చేస్తే, అలానే శ్రీహాన్ ప్రొపోజ్ చేసాడు

సోహెల్ కథానాయకుడిగా నటించిన 'బూట్ కట్ బాలరాజు' సినిమాలో సిరి ఒక కథానాయకురాలిగా నటించింది