వైట్ డ్రెస్సులో మతి పోగొడుతున్న కియారా

వైట్‌ ఆఫ్‌షోల్డర్‌ డ్రెస్‌లో కియారా అద్వానీ స్టన్నింగ్‌ లుక్‌లో మెరిశారు

తన గ్లామరస్‌ పోజులతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ,  పెళ్లి తర్వాత వచ్చిన మార్పుల గురించి చెప్పారు

పెళ్లి చేసుకుంటే కెరీర్‌ ఆగిపోతుందని చాలామంది అనుకున్నారు.. కానీ అలా జరగలేదు

నేను పెళ్లి చేసుకున్నా, తల్లైనా, మరొకరి కూతురైనా.. తెరపై మాత్రం నేను పోషించే పాత్రగానే కనిపిస్తాను

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది టాప్‌ నటీమణులు పెళ్లైనవారే.. ఇది వచ్చిన మార్పుకు నిదర్శనం

సిద్ధార్థ్‌లో నేను పెరిగిన కుటుంబంలో చూసిన అదే ప్రేమ, గారాభాన్ని చూశాను