గ్యాంగ్‌తో కలిసి.. నాకెంతో ఇష్టం

నా జీవితంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉంది

ఆ రోజున మా ఇంట్లో హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుంది 

అందరం కలిసి పెద్ద ఫ్యామిలీ పండుగలా జరుపుకొంటాం 

పూజ చేసి, ఆపై ఆర్గానిక్‌ కలర్స్‌ పూసుకుంటాం

చిన్నప్పుడు మా కజిన్స్‌తో జరుపుకునేదాన్ని..

వారంతా పొద్దున్న పడకమీద ఉండగానే నేనెళ్లి వాళ్లందరికీ రంగులు పూసేదాన్ని.. 

నా గ్యాంగ్‌తో కలిసి రెయిన్‌ డ్యాన్స్‌లో పాల్గొనేదాన్ని

అందుకే.. నాకెప్పుడూ హోలీ ప్రత్యేకమైనదే..