ప్రియాంకా మోహ‌న్.. అందాల తెర తీస్తోందా!

ప్రియాంకా మోహ‌న్.. స్టార్ స్టేటస్‌కు అతి చేరువలో..

గ్యాప్ తర్వాత వరసగా టాలీవుడ్ అవకాశాలు పట్టేస్తోంది

ప్రియాంక.. ఇప్పుడు సౌత్‌ మోస్ట్ హ్యాప‌నింగ్ బ్యూటీ 

అందం, అభిన‌యం ఈ న‌టిలో పుష్క‌లం కానీ..

సినిమాల్లోకి వ‌చ్చి అరేండ్లైనా క్రేజ్ రాలేదు

ఈ ముద్దుగుమ్మ కెరీర్ నిదానంగా సాగుతోంది

ఇప్పుడిప్పుడే స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు

ఈ మ‌ధ్య ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌తో ఆక‌ట్టుకుంది

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్, నాని సినిమాల‌కు సైన్

ఈ అమ్మ‌డు తొలి నుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరం

హోమ్లీ క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే చేస్తుంద‌నే ముద్ర ప‌డింది

దీంతో కెరీర్ స్పీడ్ అందుకోలేద‌ని కామెంట్స్‌

ఇప్పుడు అమ్మ‌డి  వ్య‌వ‌హారంలో మార్పొచ్చింది

 సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది

రోజు ర‌కర‌కాల‌  ఫొటోల‌ను పోస్టు చేస్తోంది

తాజాగా.. త‌న ఫొటోల‌కు  గ్లామ‌ర్‌ను జ‌త చేసింది

ఇప్పుడివి నెట్టింట‌ బాగా వైర‌ల్ అవుతున్నాయి

పోటీని త‌ట్టుకోవ‌డానికి ప్ర‌ద‌ర్శ‌న స్టార్ట్ చేస్తోందా అనుకుంటున్నారు

ఇంకెందుకు ఆల‌స్యం మీరు మ‌రోసారి చూసేయండి మ‌రి..