శ్రీలీల‌.. ఇది ఏం మాయ‌!

 టాలీవుడ్‌లో ఆగ్ర‌భాగాన దూసుకుపోతున్న నటి శ్రీలీల

పూజా హెగ్డే, ర‌ష్మికల‌ను వెన‌క్కి నెట్టి తెలుగు నాట వ‌రుస చిత్రాలు

హ‌య్యెస్ట్ పేయిడ్ హీరోయిన్‌గా పేరు 

ఈ యేడు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అల‌రించింది

ఇప్పుడు.. ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో న‌టిస్తోంది 

ప్రస్తుతం త‌న డాక్ట‌ర్ కోర్స్ కోసం సినిమాల‌కు విరామం

ఈ మ‌ధ్య ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌లో మాత్రమే క‌నిపిస్తోంది

జ్యువెల‌రీ, బ‌ట్ట‌ల షాప్ ల‌కు అంబాసిడ‌ర్‌గా సైన్ చేసింది

వాటి అడ్వ‌ర్టైజ్‌మెంట్లలో న‌టిస్తూ బిజీగా ఉంటోంది

తాజాగా చెన్నైలో ఓ క‌ళాశాల‌ ఫంక్ష‌న్‌కు గెస్ట్‌గా హ‌జ‌రైంది 

ఆ ప్రోగ్రాం జ‌రుగుతున్నంత సేపు అందరి చూపు శ్రీలీలపైనే 

త‌న హ‌వాభావాల‌తో, న‌వ్వుతో అక్క‌డ కొత్త ఉత్సాహాం నింపింది

శివ కార్తికేయ‌న్‌తో కుర్చీ మ‌డ‌త పెట్టి పాట‌కు స్టెప్పులు వేయించింది

శివ తెలుగులో మాట్లాడుతుంటే సైగ‌లతో ఉత్సాహ ప‌రిచింది

ఈ వీడియోలు, ఫొటోలు నిన్న‌టి నుంచి బాగా వైర‌ల్ అవుతున్నాయి

వాటిని చూసి ఫ్యాన్స్‌తో పాటు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు

 మీరూ.. ఇప్పుడే చూసేయండి మ‌రి

ఇంకెందుకు ఆలస్యం..