మాది వైజాగ్.. స్కూల్ టైంలోనే హీరోయిన్ అవ్వాలని అనుకున్నా
తెలుగు తెరకు మరో అచ్చ తెలుగందం
కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది
తత్వం మూవీతో తెరంగేట్రం చేస్తోంది
‘పెద్దయ్యాక ఏమవుతావని చిన్నప్పుడు
మా స్కూల్ టీచర్ అడిగితే
‘హీరోయిన్’ అని చెప్పానట.
అప్పటి నుంచి నా ఇష్టాన్ని
మా వాళ్లు ప్రోత్సహించారు.
ఇప్పుడు ‘తత్వం’లో నటించడం
ఆనందంగా ఉందని దష్విక అన్నారు
దినేష్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకుడు.
ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది
ఈ సందర్భంగా దష్విక విలేకరులతో మాట్లాడుతూ
‘మాది వైజాగ్. మోడలింగ్ చేశాను.
ఆ క్రమంలోనే విజయ్ దేవరకొండతో కలిసి ఓ యాడ్‌లో నటించాను.
‘తత్వం’లో నటనకు స్కోప్ ఉన్న రోల్ చేశాను.
మర్డర్ మిస్టరీ సస్పెన్స్‌తో
ఈ సినిమా సాగుతుంది.
తొలి సినిమాకు నన్ను అందరూ సపోర్ట్ చేసిన తీరు ఇండస్ట్రీ మీద కాన్ఫిడెన్స్ పెంచింది.
మా దర్శకుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి
సెలవు పెట్టి ఈ సినిమా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దారని అన్నారు.
తెలుగు, తమిళంలో కొత్త ప్రాజెక్టులు త్వరలోనే మొదలవుతాయని తెలిపారు.
Related Web Stories
సూర్య-జ్యోతిక.. మళ్లీ పెళ్లి
వైట్ డ్రెస్సులో మతి పోగొడుతున్న కియారా
ఆర్ఆర్ఆర్ మల్లి.. కత్తిలా తయారైందిగా
దీప్తి సునయన.. రూట్ మార్చిందిగా!