‘యానిమల్‌’ సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకుంది త్రిప్తి దిమ్రీ

‘యానిమల్‌’ సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకుంది త్రిప్తి దిమ్రీ

అందులో బోల్డ్ క్యారెక్టర్ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది

ఈ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి యువతను విపరీతంగా ఆకట్టుకుంది

ఇప్పుడు కథల ఎంపికలో జోరు చూపిస్తుంది

విభిన్నమైన పాత్రల్లో నటించినప్పుడే నటిగా ఎదుగుదల ఉంటుందని అంటోంది

‘స్పిరిట్‌’ సినిమాతో అగ్రహీరో ప్రభాస్‌ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఆమె నటించిన  ‘ధడక్‌ 2’ ఆగస్టు 1న థియేటర్లలోకి రాబోతుంది.

ఎన్నో ప్రేమకథలు, కామెడీ చిత్రాల్లో నటించిన ఆమె  యాక్షన్‌ జానర్ ను టచ్ చేయలేదు

అయితే ఆ తరహా కథలు ఆమె దగ్గరకు రాలేదట. వస్తే మాత్రం  అస్సలు వదులుకోను అంటోంది

భవిష్యత్తులో యాక్షన్‌ దిశగా అడుగులు వేయాలనుకుంటోంది

అంతే కాదు నెగిటివ్‌ పాత్రలు పోషించడానికైనా సిద్ధమేనని చెబుతోంది

భాషతో సంబంధం లేకుండా వేర్వేరు నటులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం అంటోంది ఈ బ్యూటీ