స్విమ్ సూట్ లో దేవియాని శర్మ  అందాల జాతర

దేవియాని శర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

సేవ్ ది టైగర్స్, సైతాన్ సినిమాలతో దేవియాని మంచి గుర్తింపు తెచ్చుకుంది

సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో దేవియాని మొదట ఉంటుంది

తాజాగా స్విమ్ సూట్ లో దేవియాని అందాల జాతర చేసింది

ఫ్లోరల్ స్విమ్ సూట్ లో  సోఫా మీద కూర్చొని మత్తెక్కించే చూపులతో అదరగొట్టింది దేవియాని

మీరు ఎంతైనా జడ్జ్ చేయండి. కానీ, నా పేరును సరిగ్గాపిలవడం మర్చిపోవద్దు. నన్ను ఇష్టపడకపోవడం అనేది మీ సమస్య అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది దేవియాని

ప్రస్తుతం దేవియాని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి