అరియానాకు హార్స్‌ పవర్‌ ఎక్కువే!

చలిలోనూ వేడి పుట్టించే అందం ఆమె సొంతం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు.

యూట్యూబ్‌లో యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అరియానా టీవీ షోలతో పేరు తెచ్చుకుంది.

టైట్‌ ఫిట్‌ డ్రెస్‌తో జిమ్‌లో ఆర్‌జీవీని ఇంటర్వ్యూ చేసిన వీడియోతో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

దాంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో అవకాశం వచ్చింది. టీవీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించింది.

సోషల్‌ మీడియాలో అరియానా ఫొటోలు వీక్షించిన నెటిజన్లు ఆమెకు హార్స్‌ పవర్‌ ఎక్కువని కామెంట్స్‌ చేస్తుంటారు.

తన రూల్స్‌ తానే రాసుకుంటాననే ఆరియానా నచ్చింది చేయడానికి బ్యాడ్‌ గర్ల్‌ అనిపించుకోవడానికి కూడా సిద్ధమే అంటోంది.

కాస్త బొద్దుగా మారిన అరియనా తన ఘాటు అందాలతో బుల్లితెరపై సందడి చేస్తూనే పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.

సన్నీలియోన్‌ జడ్జీగా వ్యవహరిస్తున్న ‘తెలుగు మీడియం ఇస్కూల్‌’ షోలో అలరిస్తోంది.

స్కిన్‌ షో, టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ చేేస గ్లామర్‌ షోకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బ్యూటీఫుల్‌ లుక్స్‌తో ఎప్పటికప్పుడు నెట్టింట దర్శనమిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.

ప్రస్తుతం డాన్సర్‌ పండుతో ప్రేమలో ఉందని వార్తలొస్తున్నాయి.