రామ్ చరణ్, జాన్వీ జోడీ ఎలా ఉంది?

ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్తలు నిజమయ్యాయి

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా RC16 సినిమా తెరకెక్కబోతోంది

మార్చి 21న ఈ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది

‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ కాంబోని సెట్ చేశారు

ఈ జంటపై మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు

మూవీ ఓపెనింగ్‌లో ఈ జంటను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు

జాన్వీ కపూర్‌ ఇక టాలీవుడ్‌లో స్టార్ కావడం ఖాయమంటున్నారు

ఈ జోడీ బాగుందంటూ.. ఇద్దరి ఫొటోలను వైరల్ చేస్తున్నారు

సినిమా ఎలా ఉంటుందనేది పక్కన పెడితే.. ఇప్పుడీ జంటే హాట్ టాపిక్ అవుతోంది