ఏంది సామి.. నీ క్రేజు..!

అల్లు అర్జున్ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు

‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు

ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్‌తో రికార్డ్

చెప్పుకుంటూ పోతే.. ‘పుష్ప’తో చాలా రికార్డ్స్ అల్లు అర్జున్ సొంతం

ఇప్పుడు కొత్తగా మరో రికార్డ్

ఇన్‌స్టా‌లో 25 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న ఏకైక సౌత్ హీరో

25 మిలియన్స్.. ఎప్పటికీ కృతజ్ఞతలతో.. థ్యాంక్యూ.. అంటూ పోస్ట్

ఈ రికార్డ్‌తో అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి