కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?
‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మిగా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతాననే నమ్మకం ఉంది కయాదు.
కయాదు లోహర్ మాతృభాష నేపాలీ. అస్సామ్‌లో పుట్టి పెరిగారు.
ఆ తర్వాత పుణేకు మారిపోయారు. ఆమె కుటుంబానికి నేపాలీ మూలాలున్నాయి.
ఒక పోటీలో ‘ఫ్రెష్ ఫేస్’గా ఎంపికైన తర్వాత ఆమెకు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి.
2021లో కన్నడ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.
ఆమెకు ఫిట్‌గా ఉండటం ఇష్టం. స్విమ్మింగ్, డాన్సింగ్‌తో ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని తెలిపారు.
తెలుగులో ‘అల్లూరి’తో పరిచయమైన ఈ భామకు.. ‘డ్రాగన్’తో టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింది.
ప్రతీ సినిమా కోసం ఆమె పాత్రకు సంబంధించి కచ్చితంగా వర్క్‌షాప్స్ చేస్తారట.
పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగాకే సెట్స్‌లోకి అడుగుపెడతానని, తెలియని భాషలో చేస్తుంటే జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు.
ఓ ప్రాజెక్ట్ అంగీకరించేముందు ఆ కథలో తన పాత్ర ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుంటుందట.
ఆమె రోల్ కీలకమైతే చేసే సినిమా చిన్నదా, పెద్దదా అని కూడా లెక్కలేసుకోనని కయాదు లోహర్ తెలిపారు.
Related Web Stories
స్రవంతి.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో..!
కృతి సనన్ అందాల విందుకు ఎస్ఎమ్ షేక్!
పండగంతా వేదికదే.. ట్రెడిషనల్ లుక్‌లో టెంప్ట్ చేస్తోందిగా!
అందాల గేట్లు.. ఎత్తిన క్యూటీ