స్రవంతి.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో..!
స్రవంతి చొక్కారపు.. ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు.
యాంకర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, నటిగా స్రవంతి దూసుకెళుతోంది.
తెలుగు మీడియాలో, ముఖ్యంగా టాలీవుడ్ సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేయడంలో స్రవంతికి మంచి పేరు ఉంది.
యాంకర్‌గా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకుంది.
స్పాంటేనియస్‌గా, ఉత్సాహంగా ఇంటర్వ్యూలు చేయడంలో ఆమెది అందెవేసిన చెయ్యి.
బిగ్ బాస్ నాన్‌స్టాప్ తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
రీసెంట్‌గా వచ్చిన ‘హే బల్వంత్’ సినిమాతో నటిగానూ మంచి మార్కులు వేయించుకుంది.
ప్రస్తుతం వెండితెర యాంకర్‌గా కొనసాగుతూనే, నటిగా మంచి అవకాశాల కోసం చూస్తోంది.
మరో వైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.
అందంగా కనిపించడానికి మోడ్రన్ డ్రస్సులే వేయాల్సిన అవసరం లేదనేలా, చీరలో ఆమె బ్యూటీఫుల్‌గా ఉంది.
తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Related Web Stories
కృతి సనన్ అందాల విందుకు ఎస్ఎమ్ షేక్!
పండగంతా వేదికదే.. ట్రెడిషనల్ లుక్‌లో టెంప్ట్ చేస్తోందిగా!
అందాల గేట్లు.. ఎత్తిన క్యూటీ
వైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ జాన్వీ.. పిక్స్ చూడాల్సిందే!