ఎపిక్ షూటింగ్‌లో.. ఆనంద్, వైష్ణవి హంగామా మాములుగా లేదుగా
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో
తెరకెక్కిన ఎపిక్ సినిమా శుక్రవారం
ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ప్రీమియర్స్ వేస్తుండగా పబ్లిక్ నుంచి
అనుహ్య స్పందన రావడంతో డిస్ట్రిబ్యూటర్లు
మరిన్ని ఎక్స్‌ట్రా ప్రీమియర్
షోలను జోడించారు.
అయితే.. సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతుండగా
ఓ రోజు ముందే హీరోయిన్ వైష్ణవి
ఎపిక్ సినిమా షూటింగ్ సమయంలో
చేసిన హంగామాకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా ద్వారా
పంచుకుంటూ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇప్పుడు ఈ ఫొటోలు సామాజిక
మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
వాటిపై మీరూ ఓ లుక్ వేయండి.
ఈ ఫొటోలను చూసిన వారంతా
తెర పైనే కాదు తెర వెనకాల కూడా
ఆనంద్, వైష్ణవిల కెమిస్ట్రీ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Related Web Stories
వైట్ డ్రెస్సులో మతి పోగొడుతున్న కియారా
ఆర్ఆర్ఆర్ మల్లి.. కత్తిలా తయారైందిగా
దీప్తి సునయన.. రూట్ మార్చిందిగా!
రూ. 50 కోట్ల ఈ బ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదేంటి?