4c749037-68d0-4401-8c24-606dd6e5dd12-eesharebbanine.jpg

ఈషా రెబ్బ అచ్చమైన అందమైన తెలుగమ్మాయి

వరంగల్ లో పుట్టి, హైదరాబాదులో పెరిగింది, ఎంబిఏ చదివింది, మోడలింగ్ కూడా చేసింది 

మొదటి సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' 

2013లో వచ్చిన 'అంతకు ముందు ఆ తరువాత' కథానాయకురాలిగా మొదటి సినిమా

నాలుగు వెబ్ సిరీస్ లలో నటించిన ఈషా. 'దయా' లో చేసిన పాత్రకి ప్రసంశలు 

తెలుగే కాకుండా, తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటించిన ఈషా 

మలయాళం సినిమా పాత్ర కోసం కిక్ బాక్సింగ్, రైఫిల్ షూటింగ్ నేర్చుకున్న ఈషా 

సామాజిక మాధ్యమంలో చురుకుగా వుంటూ అభిమానులతో తాజా ఫోటోలు పెడుతూ ఉంటుంది