హీరోయిన్  శ్రుతీ మరాఠే.. ఎన్టీఆర్‌తో ఏం చేస్తుందో తెలుసా?

ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..

గుజరాత్  వడోదరకు చెందిన శ్రుతీ మొదట హిందీ, మరాఠీ, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించింది.

'దేవర' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది.

'ఇందులో తారక్‌కు భార్యగా నటిస్తోంది.

ఈ చిత్రంలో తారక్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్  హీరోయిన్ గా  తంగం పాత్రలో జాన్వీ కపూర్‌ నటిస్తోంది.

రెండో హీరోయిన్ గా  గుజరాతీ బ్యూటీ  శ్రుతీ మరాఠే నటిస్తోంది.

 తనకు తారక్‌ అంటే ఇష్టమని, అతనితో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.

తొలిసారి శ్రుతీ మరాఠే 'దేవర' గురించి మాట్లాడింది. ఈ చిత్రంలో తారక్‌కు భార్యగా నటిస్తునట్లు తెలిపింది.

అభిమానులలాగే ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు శ్రుతీ మరాఠే తెలిపారు.