బీచ్‌లో.. దీపికా పిల్లి ర‌చ్చ‌! న్యూ ఫొటోస్‌

టిక్‌టాక్‌తో ఫేమ‌స్ అయి ఆపై యాంక‌ర్‌, న‌టిగా టాలీవుడ్‌లో రాణిస్తున్న చిన్న‌ది

దీపికా పిల్లి ఇటీవ‌ల ఈ ఫీల్డ్‌కు గ్యాప్ ఇచ్చి విదేశాల‌లో సెటిల్ అయిపోయింది.

కానీ ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ.. 

ఇంత‌కు ముందుకు క‌న్నా  రెట్టించిన గ్లామ‌ర్ షోతో 

కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెడుతూ 

కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

తాజాగా బీచ్‌లో పొట్టి దుస్తుల‌లో 

ద‌ర్శ‌ణ‌మిచ్చి ఫాలోవ‌ర్స్‌కి షాకిచ్చింది. 

ఇప్పుడు ఈ ఫొటోలు  అన్ని సామాజిక మాధ్య‌మాల్లో

తెగ వైర‌ల్ అవుతున్నాయి. 

మీరూ మీ క‌నులారా  వీక్షించి ఆస్వాదించండి.