మల్లు బ్యూటీ ఇరగదీస్తుందిగా
మలయాళంలో బాలనటిగా కెరీర్ మొదలెట్టి, లో బడ్జెట్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా ఎదిగింది
ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు కొట్టేస్తూ ‘ఛాంపియన్’తో తెలుగులోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది
స్కూల్‌డేస్‌లోనే బాలనటిగా నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా
టీచర్లే నాతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లు.
మార్కులు కాస్త తక్కువగా వస్తే ‘నువ్వు చదవకపోయినా నీకేం కాదులే. ఎలాగూ సినిమాలు ఉన్నాయిగా’ అంటూ వెక్కిరించేవారు.
ఆ మాటలు నన్నెంతో బాధించేవి. దాంతో ఒంటరిగా ఫీలై వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ఆ ఒంటరితనమే నన్ను ఈ రోజు దృఢంగా మార్చిందనిపిస్తుంది
సినిమాల ఎంపికలో ప్రత్యేక దృష్టికోణం ఉంది. సినిమా ఓకే చేసేముందు ఆ పాత్ర నుంచి నేనేం నేర్చుకోగలుగుతాను అని ఆలోచిస్తా
సమాజాన్ని తప్పుదారి పట్టించే పాత్రల్లో ఎప్పటికీ నటించను. దర్శకుడిని చూసో, హీరోని చూసో సినిమా ఓకే చేయడం నాకు నచ్చదు.
కథే నాకు ముఖ్యం. మూస పాత్రలకు దూరంగా ఉంటా. వింటేజ్ పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టం.
నేను ఫోటోషూట్స్, షోలకి వేసుకునే డ్రెస్సులన్నీ నావే. డిజైనర్లు పంపినవి కావు
మూడ్ బాగోలేనప్పుడు గదిలోకి వెళ్లి నిద్రపోతా. దాంతో నా మూడ్ సెట్ అవుతుంది
Related Web Stories
బికినీలో.. రెచ్చిపోయిన దివి
పవన్ ఫ్యాన్.. అరాచకం
సిల్వర్ స్క్రీన్‌పై అందం,అభినయంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ
షర్ట్ బటన్స్ విప్పేసి.. దీపికా రచ్చ రచ్చ