ప‌వ‌న్ ఫ్యాన్‌.. అరాచ‌కం

సాహితి దాస‌రి ఈ పేరు తెలియ‌ని 

అభిమానులు ఉండ‌రు. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానిగా 

తెలంగాణ జ‌న‌సేన పార్టీ త‌రుపున 

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి 

సంచ‌ల‌నం సృష్టించింది.

ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పాత్ర‌ల‌తో 

న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును 

సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ‌కు 

పొలిమేర‌, బోళా శంక‌ర్ వంటి  చిత్రాలు మంచి పేరు తీసుకు వ‌చ్చాయి.

అయితే.. సోష‌ల్‌ మీడియాలో 

య‌మా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ 

ఇటీవ‌ల అందాల విందుకు తెర లేపింది. 

త‌రుచూ స‌ముద్ర తీరాల్లో బికినీలు, 

ట్రెండింగ్ వేర్‌ల‌లో ద‌ర్శ‌ణ‌మిస్తూ

కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. 

ఎక్కువ‌గా ప్రైవేట్ షూట్ల‌లో తీరోక్క స్టైల్ 

వ‌స్త్ర‌ధార‌ణ‌లలో కైపెక్కిస్తుంది.

మీరూ ఆ అందాల‌పై ఓ లుక్కేయండి.