విజయవాడకు చెందిన హేమ చిన్నప్పటి నుంచే జిజ్ఞాస, ధైర్యం అనే రెండు విలువలను ఒడిసిపట్టుకుని పెరిగింది.
తల్లిదండ్రులు లేని లోటు ఉన్నప్పటికీ, బాధకు లోనవకుండా, 'నా జీవితాన్ని నేను నిర్మించుకుంటాను' అనే స్పష్టమైన సంకల్పంతో హైదరాబాదులో అడుగుపెట్టింది.
ఆ ధైర్యమే 2013లో ఆమెను మిస్ హైదరాబాద్ కిరీటం దక్కేలా చేసింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హేమ
100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్.. తది జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది. డాతర సినిమాల్లో నటించి తన నటన ప్రతిభను చూపించింది.
తాజాగా హేమ ‘మదం’ అనే గ్రామీణ నేపథ్య చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.