బికినీలో.. రెచ్చిపోయిన దివి

ప్ర‌ముఖ న‌టి, బిగ్‌బాస్ ఫేం  దివి వడ్త్యా క్ర‌మంగా టాలీవుడ్‌లో 

ప్రామినెంట్ యాక్ట‌ర్‌గా  సెటిల్ అయిపోయింది.

హీరోయిన్ పాత్ర‌లు అనే కాకుండా  అంది వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని 

స‌ద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది.

చేతి నిండా సినిమాల‌తో  బిజీగా మారిపోయింది. 

అయితే సోష‌ల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా నిత్యం వివిధ‌ స్టైల్స్‌లో 

ఫొటో షూట్లు చేసి  కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది

తాజాగా స‌ముద్ర‌పు ఒడ్డున  బికినీలో ద‌ర్శ‌ణ‌మిచ్చి ఆహుతుల‌ను 

ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలు 

ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో  తాండ‌వం చేస్తున్నాయి.

మీరూ .. మీ క‌నులారా వీక్షించి ఆస్వాదించండి. షేర్ చేయండి