Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 14 , 2026 | 05:06 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ‘పద్మనాభస్వామి రథయాత్ర’ పేరుతో హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు ‘నాగబంధం’ మేకర్స్. అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో మరోసారి వాయిదా పడింది. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ తుది దశకు చేరుకుంది. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ‘ఓ.. సుకుమారి’ నుంచి టీజర్ విడుదలైంది... వంటి మరెన్నో విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్
దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో!
‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?