సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay: ‘జన నాయగన్‌’ థియేటర్ దగ్గర త్రిష సందడి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Jul 23 , 2026 | 04:17 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ చిత్రాన్ని వీక్షించారు నటి త్రిష.

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan) చిత్రాన్ని వీక్షించారు నటి త్రిష. చెన్నైలోని ఓ థియేటర్‌లో ఆమె ఈ సినిమా చూశారు. త్రిష రావడంతో థియేటర్‌ వద్ద సందడి నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో వెంకట్ నారాయణ కె. నిర్మించిన ఈ సినిమా

సంక్రాంతికి విడుదల కావలసింది. పలు సమస్యలతో  వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ దగ్గర త్రిష చేసిన సందడి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇవి కూడా చదవండి:

మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం

నందమూరి హీరోతో పరశురామ్ సినిమా! వర్కౌట్ అయ్యేనా..

‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’ ట్రైలర్ వదిలిన చిరు.. ఏమన్నారంటే

Updated Date - Jul 23 , 2026 | 04:50 PM