సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోగా యశ్వంత్ తొలి సినిమా.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై ఏమన్నాడంటే?

ABN, Publish Date - Nov 27 , 2026 | 03:05 PM

హీరోగా యశ్ నటించిన తొలి చిత్రం 'హే కన్నమ్మ' విడుదలైంది. ఈ సందర్భంగా దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, సినిమా విశేషాల గురించి యశ్ పంచుకున్న విషయాలు.

Chitchat with Yash

హీరో టర్న్డ్ యంగ్‌ కొరియోగ్రాఫర్ యశ్‌ నటించిన మొదట చిత్రం 'హే కన్నమ్మ' శుక్రవారం విడుదలైంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. శశికుమార్ ముత్తులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనశ్రీవర్మ హీరోయిన్‌గా నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్ గురించి, నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత గురించి, సినిమా గురించి యశ్‌తో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్ ఇది.

ఇవి కూడా చదవండి:

విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్య‌లు!

దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి

ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!

Updated Date - Nov 27 , 2026 | 03:09 PM