సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deewana : దీవానా హిట్టా ఫట్టా... నిర్మాతలు ఏమంటున్నారు?

ABN, Publish Date - Jul 01 , 2026 | 04:32 PM

హర్షిత్‌ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన సినిమా 'దీవానా'. సమంత 'మా ఇంటి బంగారం'తో పాటే జనం ముందుకొచ్చిన ఈ సినిమాను శ్రీదేవి కార్యంపూడి, వాసుదేవ్‌ కొప్పినేని నిర్మించారు. ఈ సినిమా రిజల్డ్ గురించి నిర్మాతలు ఏం చెప్పారో ఈ ఇంటర్వూలో చూడొచ్చు.

Deewana movie producers

గత యేడాది సమంత నిర్మించిన 'శుభం' సినిమాలో హర్షిత్‌రెడ్డి హీరోగా నటించారు. తాజాగా అతని సినిమా 'దీవానా' సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం'తో పాటే విడుదలైంది. అయితే సెన్సార్ వాళ్ళు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం వల్లే తమ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించలేదని నిర్మాతలు వాపోతున్నారు. పాజిటివ్‌ రివ్యూస్ వచ్చిన 'దీవానా' సినిమాకు యూత్‌ కూడా ఎందుకు రాలేదు? నిర్మాతలు ఈ విషయమై ఏం చెబుతున్నారు? వారితో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ...

ఇవి కూడా చదవండి:

Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?

సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట

‘విశ్వంభర’ సెన్సేషనల్ అప్డేట్.. ఇక విడుదలే!

Updated Date - Jul 01 , 2026 | 04:34 PM