సంపత్ నంది చెప్పిన 'భోగి' విశేషాలు...
ABN, Publish Date - Nov 26 , 2026 | 12:14 PM
శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కించిన 'భోగి' సినిమా విశేషాలను దర్శకుడు పంచుకున్నారు. ఏబీఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషల్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
శర్వానంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన సినిమా 'భోగి'. దీనిని కె.కె. రాధామోహన్ నిర్మించారు. శుక్రవారం జనం ముందుకొస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, డింపుల్ హయతీ కీలక పాత్రలు పోషించారు. 1960లో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగిన కథ ఆధారంగా సంపత్ నంది ఈ సినిమాను రూపొందించారు. కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్న సంపత్ నందితో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్ ఇది.
ఇవి కూడా చదవండి:
ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?
బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా
ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు