Bhogi: నెత్తుటితో అలకకపోతే.. ఆసక్తికరంగా భోగి టీజర్
ABN, Publish Date - Oct 04 , 2026 | 01:46 PM
శర్వానంద్ (Sharwanand) హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’ సినిమా టీజర్‌ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు.
శర్వానంద్ (Sharwanand) హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’ (Bhogi). కెకె రాధామోహన్ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నాయికలు. ఇందులో శర్వా ‘గంగ’ పాత్రలో నటించారు. అనుపమ ‘కందుల సులోచన రాణి’గా కనిపించనుంది.1960 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. మీరు ఓ లుక్ వేయండి.
Updated at - Oct 04 , 2026 | 01:55 PM