Sunday TV Movies: అక్టోబర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు
ABN, Publish Date - Oct 24 , 2026 | 08:22 AM
ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వీకెండ్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. ఈ వీకెండ్లో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో ఆదివారం ప్రసారమయ్యే సినిమాల పూర్తి లిస్ట్ ఇక్కడ ఉంది. మరి ఈ ఆదివారం ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుంది? మీకు నచ్చిన సినిమాను ఎప్పుడు చూడొచ్చో ఓసారి లుక్కేయండి. ఆదివారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయో తెలిపే సమాచారం మీకోసం..
ఆదివారం, Oct 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – వినోదం
రాత్రి 9.30 గంటలకు – ఆరాధన
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – 6 టీన్స్
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగమొగుడు
రాత్రి 10 గంటలకు – భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – 90s మిడిల్ క్లాస్ బయోపిక్
రాత్రి 10.30 గంటలకు – 90s మిడిల్ క్లాస్ బయోపిక్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆకలి రాజ్యం
ఉదయం 10 గంటలకు – వినాయక విజయం
మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు – మాతో పెట్టుకోకు
రాత్రి 7 గంటలకు – దేవుడు చేసిన మనుషులు
రాత్రి 10 గంటలకు – అన్వేషిప్పిన్ కండెతుమ్
మిడ్నైట్ 1 గంటకు – ఆకలి రాజ్యం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – జస్టీస్ చక్రవర్తి
సాయంత్రం 4.30 గంటలకు – గాలి శీను
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – నాగ
ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – హాయ్ నాన్న
మధ్యాహ్నం 3.30 గంటలకు – గాడ్ ఫాదర్
సాయంత్రం 6 గంటలకు – సరైనోడు
రాత్రి 9.30 గంటలకు – 1 నేనొక్కడినే
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – ఆటగాడు
తెల్లవారు జాము 4.30 గంటలకు – రౌడీ దత్తా
ఉదయం 7 గంటలకు – ధోని
ఉదయం 10 గంటలకు – ఆకాశం నీ హద్దురా
మధ్యాహ్నం 1 గంటకు – జగదేక వీరుడు అతిలోక సుందరి
సాయంత్రం 4 గంటలకు – అంతరిక్షం
రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు
రాత్రి 10 గంటలకు – చంటిగాడు
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – బ్యూటీ
ఉదయం 6 గంటలకు – ఘర్షణ
ఉదయం 9 గంటలకు – దసరా విజయలక్ష్మి బంపర్ డ్రా (ఈవెంట్)
మధ్యాహ్నం 12 గంటలకు – అనగననగా ఒక రాజు
మధ్యాహ్నం 2.30 గంటలకు – అఖండ 2
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – అన్నవరం
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – స్నేహం కోసం
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – చిరుత
రాత్రి 9 గంటలకు – మగమహారాజు (విశాల్)
అర్ధరాత్రి 12 గంటలకు – స్నేహం కోసం
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ధైర్యం
తెల్లవారుజాము 4 గంటలకు – లవ్లీ
ఉదయం 9 గంటలకు – అమరన్
మధ్యాహ్నం 1 గంటకు – కుబేర
సాయంత్రం 4 గంటలకు – బాహుబలి 2
రాత్రి 11 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సైకో
ఉదయం 7 గంటలకు – గూఢాచారి
ఉదయం 9 గంటలకు – మారి 2
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 3 గంటలకు – లవ్‌టుడే
సాయంత్రం 6 గంటలకు – ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఏ పిల్మ్ బై అరవింద్
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – కేరింత
ఉదయం 11 గంటలకు – గౌతమ్ S.S.C
మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట
సాయంత్రం 5 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
రాత్రి 8 గంటలకు – గల్లీ రౌడీ
రాత్రి 11 గంటలకు – కేరింత
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..
సీమ గడ్డపై రౌడీ హీరో భావోద్వేగం.. ‘రణబాలి’ రణభేరిలో స్పీచ్ అదిరింది
బాలయ్యకు పోటీగా యంగ్ హీరో.. ఆ సూపర్ స్టారే ఆదర్శమా..