Monday Tv Movies: సోమవారం, Sep 21.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:59 PM
సెప్టెంబర్ 21, సోమవారం.. ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందేందుకు అంతా రెడీగా ఉంది.
సెప్టెంబర్ 21, సోమవారం.. ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందేందుకు అంతా రెడీగా ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు తెలుగు ఛానెళ్లలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పని మధ్యలో కాస్త రిలాక్స్ కావాలన్నా, కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలన్నా టీవీ స్క్రీన్‌పై వినోదానికి కొదవ ఉండదు. మరి ఈ సోమవారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేయండి.
Sep 21, సోమవారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఫైట్ ఆర్ ఫ్లైట్ (FIGHT OR FLIGHT) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – కుంకుమ రేఖ
రాత్రి 9.30 గంటలకు – శ్రీ రామరక్ష
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోలీస్ లాకప్
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆదిత్య 369
రాత్రి 10 గంటలకు – ఆదిత్య 369
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆకాశ వీధిలో
ఉదయం 10 గంటలకు – మయూరి
మధ్యాహ్నం 1 గంటకు – కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి
రాత్రి 7 గంటలకు – బైరవ ద్వీపం
రాత్రి 10 గంటలకు – స్పై
మిడ్‌నైట్ 1 గంటకు – ఆకాశ వీధిలో
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అభిలాష
సాయంత్రం 4.30 గంటలకు – వసుంధర నిలయం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కితకితలు
మధ్యాహ్నం 3.30 గంటలకు – జిల్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నిన్ను చూశాక
ఉదయం 4.30 గంటలకు – అమాయకుడు
ఉదయం 7 గంటలకు – ఉంగరాల రాంబాబు
ఉదయం 10 గంటలకు – కొమరం పులి
మధ్యాహ్నం 1 గంటకు – సత్యమేవ జయతే
సాయంత్రం 4 గంటలకు – వేట్టయాన్
రాత్రి 7 గంటలకు – అంజి
రాత్రి 10 గంటలకు – నిరీక్షణ

📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – ఇంద్ర
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – తఢాఖా
మధ్యాహ్నం 12 గంటలకు – పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు – బలుపు
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – దాస్ కీ ధమ్కీ
అర్ధరాత్రి 12 గంటలకు – పండగ చేస్కో
📺 స్టార్ మా (Star MAA)
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఫిదా
రాత్రి 11 గంటలకు – లక్కీ భాస్కర్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మొదటి సినిమా
ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు – గల్లీ రౌడీ
మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి
సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – వీర సింహా రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వీర భద్రుడు
ఉదయం 5 గంటలకు – 1977 ఏం జరిగింది
ఉదయం 8 గంటలకు – సంకీర్తన
ఉదయం 11 గంటలకు – ద్రోణాచార్య
మధ్యాహ్నం 2.30 గంటలకు – శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు – అయోగ్య
రాత్రి 8 గంటలకు – యమదొంగ
రాత్రి 11 గంటలకు – సంకీర్తన