K-Ramp: రచ్చకు రెడీగా ఉండండి...

ABN , Publish Date - Sep 18 , 2025 | 05:12 PM

కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న సినిమా 'కె - ర్యాంప్'. మరో నెలరోజుల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఫన్నీ ఇన్సిడెంట్స్ తో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

K Ramp

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) తాజా చిత్రం 'కె - ర్యాంప్' (K-Ramp). ఈ సినిమా కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా 30 రోజులకు అంటే అక్టోబర్ 18న ఈ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు. మూవీ మేకింగ్ సమయంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ను ఇందులో కాప్చర్ చేశారు. ఆన్ లొకేషన్ లో ఎంత ఫన్ ఉందో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. టీమ్ ఎంజయ్ చేసిన ఇదే ఫన్ ను థియేటర్లలో ప్రేక్షకులకు ఇవ్వబోతున్నట్టు 'కె - ర్యాంప్' టీమ్ తెలిపింది.


హాస్యమూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేశ్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా 'కె- ర్యాంప్'ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 05:12 PM

K RAMP: కిరణ్ అబ్బవరం కొత్త లవ్ సాంగ్ తో వచ్చేస్తున్నాడు

K Ramp Glimpse: కె ర్యాంప్ గ్లింప్స్.. కిరణ్ సినిమాలో ఇన్ని బూతులా

K Ramp Song: ఇన్‌స్టా ఆపేశాను.. ట్విటర్‌ మానేశాను

K Ramp: కలలే కలలే సాంగ్.. భలే కలర్ ఫుల్ గా ఉందే

K Ramp: కిరణ్‌ అబ్బవరం.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది