K Ramp Song: ఇన్‌స్టా ఆపేశాను.. ట్విటర్ మానేశాను
ABN, Publish Date - Aug 09 , 2025 | 12:20 PM
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజేశ్ దండా - శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా కథానాయిక. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓనమ్ పాటను విడుదల ‘ఇన్‌స్టా ఆపేశాను.. ట్విటర్ మానేశాను..’ అంటూ సాగే ఈ పాటకు సురేంద్ర లిరిక్స్ అందించారు.
Updated at - Aug 09 , 2025 | 12:20 PM