Friday Tv Movies: శుక్ర‌వారం, సెప్టెంబ‌ర్ 12.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

ABN , Publish Date - Sep 11 , 2025 | 09:23 PM

శుక్రవారం టెలివిజన్‌లో ప్రసారమయ్యే బెస్ట్ తెలుగు సినిమాలతో సరదాగా గడపండి! ఈ రోజు ప్రసారమయ్యే సినిమాలను మిస్ అవ్వకండి.

Tv Movies

శుక్రవారం అంటే కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం. రోజువారి పనిలో ఉండే అలసట నుంచి కాస్త ప‌క్క‌కు వ‌చ్చి ఇంట్లో ఉండి హాయిగా సినిమాలు చూసేందుకు ఇది మంచి అవకాశం. ప్రేమ, కుటుంబ బంధాలు, నవ్వులు, థ్రిల్లింగ్ సన్నివేశాలతో నిండిన ఆసక్తికరమైన సినిమాలు ఈ శుక్రవారం మీ కోసం ప్రత్యేకంగా సిద్ధంగా ఉన్నాయి. రోజంతా ఉన్న ఒత్తిడిని మర్చిపోయి, అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి సరైన సమయం ఇది! మరి ఆలస్యం చేయకుండా, ఈ శుక్రవారం సెప్టెంబ‌ర్ 12న‌ టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రసారమయ్యే సినిమాలను చూసి ఆనందించండి!


ఈ శుక్ర‌వారం.. టీవీ చాన‌ళ్ల చిత్రాలివే

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటలకు – మా నాన్న‌కు పెళ్లి

రాత్రి 10 గంట‌ల‌కు – భూ కైలాష్‌

📺 ఈ టీవీ (E TV)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – అగ్గి రాముడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – మువ్వ గోపాలుడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 7 గంట‌ల‌కు – అల్ల‌రి పిల్ల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌క్ష్మ‌ణ రేఖ‌

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణ‌య్య‌

సాయంత్రం 4 గంట‌లకు – విజేత విక్ర‌మ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నిండు దంప‌తులు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భ‌లే త‌మ్ముడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఈడో ర‌కం ఆడో ర‌కం

మధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – దేశ ముదురు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్లవారుజాము 1.30 గంట‌ల‌కు – గ్రాడ్యూయేట్‌

తెల్లవారుజాము 4.30 గంట‌ల‌కు – మామ బాగున్నావా

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రోక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావ‌రి మొగుడు

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి చేసుకుందాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ET

రాత్రి 7 గంట‌ల‌కు – నా అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌

📺 జీ టీవీ (Zee TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చింత‌కాయ‌ల ర‌వి

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నా పేరు సూర్య‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

సాయంత్రం 4. 30 గంట‌ల‌కు – ఒరేయ్ బుజ్జిగా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సైనికుడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వ‌సంతం

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిశ‌బ్దం

ఉద‌యం 9 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 12 గంట‌లకు – గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అంతఃపురం

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు సూర్య‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ కోన‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు –సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

తెల్లవారుజాము 2 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 5 గంట‌ల‌కు – స‌త్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్కారువారిపాట‌

రాత్రి 11 గంట‌ల‌కు- స‌ర్కారువారిపాట‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్లవారుజాము 12.30 గంట‌ల‌కు – చంద్ర‌క‌ళ‌

తెల్లవారుజాము 3 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు – వివేకం

మధ్యాహ్నం 12 గంటలకు – ఆదిపురుష్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – ఎవ‌డు

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – శాకిని ఢాకిని

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్లవారుజాము 12 గంట‌ల‌కు – నిప్పు

తెల్లవారుజాము 2.30 గంట‌ల‌కు – మార్కెట్లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు – య‌మ‌కింక‌రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – య‌మ‌కంత్రి

ఉద‌యం 12 గంట‌లకు – న‌మో వెంక‌టేశ‌

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – 12 ఫెయిల్

సాయంత్రం 5 గంట‌లకు – సాహాసం

రాత్రి 8 గంట‌ల‌కు – సింహా

రాత్రి 11 గంట‌ల‌కు – య‌మ‌కంత్రి

Updated Date - Sep 11 , 2025 | 09:23 PM