Pushpa Craze: 'ఏజీటీ సీజన్ 20'లో పుష్ప బీజీఎం.. ఊగిపోయారంతే..
ABN, Publish Date - Aug 04 , 2025 | 02:19 PM
‘అమెరికన్స్ గాట్ టాలెంట్’ (AGT)షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్‌వైడ్ షోకు ఫ్యాన్ ఉన్నారు.
‘అమెరికన్స్ గాట్ టాలెంట్’ (AGT)షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్‌వైడ్ షోకు ఫ్యాన్ ఉన్నారు. అంతే రేంజ్‌లో ఆదరణ కూడా ఉంది. ఈ షోలో తెలుగు సినిమా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆహుతులను అలరించింది. భారత్ నుంచి ‘బీ యూనిక్ క్ర్యూ’ బృందం ‘పుష్ప’ మూవీ మ్యూజిక్‌కు తమదైన శైలిలో స్టేజ్‌పై పెర్‌ఫామ్ చేశారు. స్టేజ్‌పై వాళ్లు చేసిన మూమెంట్స్ అక్కడున్న న్యాయనిర్ణేతలనే కాదు. షో చూస్తున్న వాళ్లను మెస్మరైజ్ చేశాయి.
ALSO READ: Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి.. అదరగొట్టారుగా
ఇందుకు సంబంధించిన వీడియోను ‘పుష్ప’ టీమ్ ఎక్స్‌లో షేర్ చేసింది. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ... 'వావ్.. మైండ్ బ్లోయింగ్' అని రియాక్ట్ అయ్యారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ALSO READ: Tamannaah Bhatia: ఆ రూమర్స్ ఎలా వస్తాయో.. ఎందుకు క్రియేట్ చేస్తారో..
Mahavatar Narsimha: వంద కోట్ల క్లబ్ లో...
Ustaad Bhagat Singh: ఉస్తాద్ నిర్మాతతో ఫెడరేషన్ వాగ్వాదం.. రిహార్సల్ ఆగిపోయింది
Viral Vayyari: షేక్ చేసిన వయ్యారి.. ఫుల్ వీడియో చూసేయండి..