Viral Vayyari: షేక్ చేసిన వయ్యారి.. ఫుల్ వీడియో చూసేయండి..
ABN, Publish Date - Aug 04 , 2025 | 09:57 AM
ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో యూట్యూబ్‌ను, సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన పాట ‘వైరల్ వయ్యారి’. కిరీటీ, శ్రీలీల జంటగ నటించిన జూనియర్ చిత్రంలోని పాట ఇది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలోని ఈ పాట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్‌కు కిరీటి, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ పాట ఫుల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. మీరూ చూసేయండి..
Updated at - Aug 04 , 2025 | 09:57 AM