సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Spirit Muhurat: ‘స్పిరిట్‌’కు క్లాప్‌ కొట్టేశారు..

ABN, Publish Date - Nov 23 , 2025 | 01:53 PM

ప్రభాస్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ సినిమా షురూ అయింది.

ప్రభాస్‌ (Spirit) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep reddy vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ సినిమా షురూ అయింది. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. చిరంజీవి (chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశాన్ని క్లాప్‌ కొట్టారు.

ALSO READ: Biker: మరో మంచి డేట్‌ కోసం.. రెండు కారణాలు..

భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. సినిమా ప్రకటించి చాలా కాలమైన ఇప్పటికి ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఇందులో ప్రభాస్‌ సరసన త్రిప్తి డ్రిమి నటించనున్నారు. పూజా కార్యక్రమాల్లో భూషన్‌ కుమార్‌, త్రిప్తి డిమ్రి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Sonu nigam: ఏఐతో అద్భుతం... మహ్మద్ రఫీతో సోనూ నిగమ్ లైవ్ కాన్సర్ట్!

Manoj bajpayee: ఆర్జీవీ.. నాకు జీవితం ఇచ్చాడు! ఇప్పుడు చూసే వ‌ర్మ 2.0.. భారత సినిమాలో కొత్త మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తాడు

Ram Pothineni: నాలో ఘర్షణ.. ఒకప్పటి కష్టాలు.. ఎవరికీ తెలియవు 





Updated Date - Nov 23 , 2025 | 02:05 PM