Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు భార్య మృతి

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:45 PM

కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూశారు.

Kota Rukmini

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) ఇంట మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. కోట శ్రీనివాసరావు జులై 13న కన్నుమూశారు. ఆయన మృతి చెంది నెలరోజులు గడిచి గడవగానే ఆయన భార్య రుక్మిణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు మరణానంతరం ఆమె చింతకు లోనయ్యారని, ఆ ఒంటరితనంతోనే సోమవారం మధ్యాహ్నం తనువు చాలించారని వారి కుమార్తె తెలిపారు. కోట శ్రీనివాసరావు మనసెరిగి మసలుకున్న భార్యగా ఆమెకు కుటుంబ సభ్యులలో మంచి పేరుంది. కోట శ్రీనివాసరావు నాటక, సినీ రంగాల్లో రాణించడానికి ఆమె సహకారం కూడా ఎంతో ఉంది.

WhatsApp Image 2025-08-18 at 5.43.22 PM (1).jpeg

Also Read: Suriya: సూర్య - వెంకీ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో..

Also Read: Mahavathar Narasimha: ఐదుగురు స్టార్ హీరోల పోటీ తట్టుకుని...

Updated Date - Aug 18 , 2025 | 06:08 PM

Kota Srinivasa Rao: విలక్షణ నటనకు వినమ్ర నివాళి

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావును కలిసిన బండ్ల గణేష్

Kota Srinivasarao: పదాల విరుపు.. జంధ్యాలే గురువు..

Kota Srinivasa Rao: సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

Kota Srinivasarao: కన్నీటి వీడ్కోల మధ్య కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి..