Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే
ABN, Publish Date - Aug 14 , 2025 | 07:43 PM
సైమా’ (South Indian International Movie Awards) బృందం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు.
సైమా’ (South Indian International Movie Awards) బృందం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనన్నారని అన్నారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అయన మాట్లాడుతూ '‘ఈ ఏడాది జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులొచ్చాయి. ‘సైమా’ స్పందించి, జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయం. తెలుగు సినిమాకు ఇన్ని అవార్డులు వచ్చినా మన పరిశ్రమ స్పందించలేదు. జాతీయ అవార్డులను ఒక పండుగగా నిర్వహించుకోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నాం' అని అన్నారు.
ALSO READ: Coolie Review: రజనీకాంత్ 'కూలీ' మెప్పించిందా
Ponnambalam: లక్ష ఇస్తారనుకుంటే.. చిరంజీవి కోటి ఇచ్చారు
Virgin Boys OTT: ఆ ఓటీటీకి వస్తోన్న.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే
Anupama Parameswaran: టైమ్ గురించి చెబితే.. నీ డబ్బేం కాదుగా అంటారు.