సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lijomol Jose: అట్లీ సొంత బ్యానర్లో ‘జైభీమ్‌’ హీరోయిన్‌

ABN, Publish Date - Nov 14 , 2025 | 09:22 AM

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి సరసన ‘జై భీమ్‌’ హీరోయిన్‌ లిజోమోల్‌ జోస్‌ నటించనున్నారు.

ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) సరసన ‘జై భీమ్‌’ హీరోయిన్‌ లిజోమోల్‌ జోస్‌ ( Lijomol Jose) నటించనున్నారు. బాలాజీ ధరణీధరన్‌ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే చెన్నైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా మలయాళ భామ లిజోమోల్‌ను ఎంపిక చేశారు. దర్శకుడు అట్లీ తన సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కిస్తున్నారు.

‘నడువుల కొంజెం పక్కత్త కాణోం’, ‘సీతక్కాది’ వంటి చిత్రాల తర్వాత విజయ్‌ సేతుపతి - దర్శకుడు బాలాజీ కాంబోలో రానున్న మూడో చిత్రం. టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత విజయ్‌ సేతుపతి ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోనున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

ALSO READ: Buchi Babu: న‌క్క తోక‌ తొక్కిన‌.. బుచ్చిబాబు! పెద్ద.. స్కెచ్చే ఇది

Thalaivar173: రజినీ, క‌మ‌ల్ కాంబో సినిమా.. త‌ప్పుకున్న ద‌ర్శ‌కుడు

OTT: ఓటీటీలో.. తెగ చూసేస్తున్నారు! కాంతారా, లోకా స‌రికొత్త‌ రికార్డ్‌

Dude OTT: 'డ్యూడ్‌’.. ఓటీటీకి వ‌చ్చేసింది! ట్రోల‌ర్స్‌కు.. ఇక పండుగే పండుగ‌

Nagarjuna: కొండా సురేఖపై.. కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున

Updated Date - Nov 14 , 2025 | 09:34 AM