సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

PA Ranjith: ‘ఆస్కార్‌’కు పా.రంజిత్‌ డాక్యుమెంటరీ

ABN, Publish Date - Nov 18 , 2025 | 10:06 AM

పా రంజిత్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీ గా ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఆయన నిర్మించిన బైసన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయింది.  తాజాగా ఆయన చేసిన  ఓ  ప్రయత్నం ఆస్కార్ వరకు వెళ్ళింది. 

PA Ranjith

‘దళిత్‌ సుబ్బయ్య - వాయిస్‌ ఆఫ్‌ ది రిబెల్స్‌’ (Dalit Subbayya, Voice of the Rebels) అనే పేరుతో  ప్రముఖ దర్శక నిర్మాత పా.రంజిత్‌ (Pa Ranjith) రూపొందించిన డాక్యుమెంటరీ  2026 సంవత్సరానికిగాను ‘ఆస్కార్‌’ పోటీకి (Oscar) ఎంపికైంది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నీలం ప్రొడక్షన్‌, యాళి ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

ALSO READ: Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ

దివంగత గాయకుడు, రచయిత దళిత్‌ సుబ్బయ్య జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మ్యూజికల్‌ డాక్యుమెంటరీగా రూపొందించారు. ప్రస్తుతం ఈ ఫిల్మ్‌ ఆస్కార్‌ అవార్డుల పోటీలో ‘అఫీషియల్‌ కంటెండెర్‌’గా ఎంపికైనట్టు నీలం ప్రొడక్షన్‌ అధికారికంగా ప్రకటించింది.  పా రంజిత్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీ గా ఉన్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఆయన నిర్మించిన బైసన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయింది.   

ALSO READ: అమితాబ్, చిరంజీవి.. న‌ట గురువు క‌న్నుమూత‌

Tollywood: నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం

Meera Vasudevan: మూడో భర్తకూ విడాకులిచ్చిన హీరోయిన్..

Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు






Updated Date - Nov 18 , 2025 | 10:34 AM