Naa Saami Ranga: ‘దేవుడే తన చేతితో’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jan 05 , 2024 | 05:33 PM

కింగ్ నాగార్జున అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ సంక్రాంతి అట్రాక్షన్ ‘నా సామిరంగ’ కోసం ఆస్కార్- అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మొదటి పాట మెలోడియస్ చార్ట్‌బస్టర్ అయితే, టైటిల్ నంబర్‌గా ఉన్న రెండవ పాట మ్యాసీగా అలరించింది. శుక్రవారం చిత్ర మూడవ సింగిల్ ‘దేవుడే తన చేతితో’ పాటని మేకర్స్ విడుదల చేశారు.