Raju Gari Ammayi Naidu Gari Abbayi: ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ ట్రైలర్

ABN, Publish Date - Feb 28 , 2024 | 12:39 PM

రవితేజ నున్న, నేహా జురెల్ హీరోహీరోయిన్లుగా సత్యరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి. కుమారి నున్న, ముత్యాల రామదాసు నిర్మిస్తున్నారు. రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.