Satyabhama: రేజ్ ఆఫ్ ‘సత్యభామ’ లిరికల్ వీడియో

ABN, Publish Date - Jun 06 , 2024 | 10:35 AM

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటించిన సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా నుండి రైజ్ ఆఫ్ సత్యభామ లిరికల్ వీడియోని మేకర్స్ వదిలారు.

Updated at - Jun 06 , 2024 | 10:35 AM